నవదీప్ పై విచారణ చేపట్టండి

byసూర్య | Thu, Sep 21, 2023, 03:43 PM

డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు నవదీ్‌పకు సీఆర్పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి.. విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్‌ గతంలోనూ డ్రగ్స్‌ కేసుల్లో ఉన్నాడని పోలీసుల తరఫు న్యాయవాది పేర్కొనగా.. నిందితుడిగా లేరని నవదీప్‌ తరఫు న్యాయవాది తెలిపారు. పోలీసుల విచారణకు హాజరై నవదీప్‌ సహకరించారన్నారు. ప్రస్తుత డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు చట్టప్రకారం నోటీసులు జారీచేసి పిటిషనర్‌ను విచారించాలని తెలిపింది.


Latest News
 

మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM