ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గోడ పత్రికల ఆవిష్కరణ

byసూర్య | Wed, Jun 07, 2023, 01:35 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 8 వ తారీకు నుండి 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తారన్నారు. ప్రజలు ప్రజలందరూ ఈ వేడుకలలో పాల్గొనాలన్నారు. అలాగే ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్ రాధ రోహిణి కి సూచించారు.


Latest News
 

ముండ్రాయిలో డిసిసిబి బ్యాంకు ప్రారంభం Sat, Sep 30, 2023, 02:09 PM
ఎవ్వరికి భయపడను: ఎమ్మెల్యే గువ్వల Sat, Sep 30, 2023, 02:08 PM
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్... Sat, Sep 30, 2023, 01:53 PM
చేతన్ శ్రీ తేజ కు ఎల్ఓసి పత్రం అందజేసిన ఎమ్మెల్యే Sat, Sep 30, 2023, 01:51 PM
కళ్యాణలక్ష్మి చెక్కులు అందించనున్న ఎమ్మెల్యే Sat, Sep 30, 2023, 01:50 PM