భద్రాచలం ముప్పున్నా.. ముందు చూపేది..?

byసూర్య | Mon, May 29, 2023, 11:15 AM

భద్రాచలం వద్ద గత ఏడాది జులైలో గోదావరి సృష్టించిన వరద బీభత్సంతో ఊర్లన్నీ ఏర్లుగా మారాయి. దారులన్నీ సముద్రాలను తలపించాయి. అప్పట్లో క్లౌడ్ బరస్ట్ తో భారీ వర్షాలు నమోదయ్యి ఈ దుస్థితి నెలకొందని తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుండి స్థానిక ప్రజలు తేరుకుంటున్నారు. మళ్లీ వర్షాకాలం సమీపిస్తుండగా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యల ఊసే కనిపించకపోవడంపై ఆదివారం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM