![]() |
![]() |
byసూర్య | Tue, Mar 28, 2023, 01:43 PM
పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎలిగెడ్ మండలం లాలపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ, జెడ్. పి. టి. సి. రేణుక, వెటర్నరీ డాక్టర్ ఝాన్సి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సరోజ, వెటర్నరీ అసిస్టెంట్ శంకర్, గోపాల మిత్ర, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.