రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

byసూర్య | Tue, Mar 28, 2023, 01:44 PM

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలo రేచపల్లి, లచ్చానాయక్ తండా, భీమ్ రెడ్డిగూడెం, మ్యాడారం తండా గ్రామాలలో మంగళవారం మీరు నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రూ. 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కార్యకర్తలు, ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు.


Latest News
 

షాద్‌నగర్ లో బాలుడి మిస్సింగ్ Tue, Jun 18, 2024, 10:32 AM
స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM