కవితకు మరోసారి ఈడీ నోటీసులు

byసూర్య | Tue, Mar 28, 2023, 12:31 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. కాగా కవిత ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైంది. అటు విచారణకు మరింత సమయం కావాలని కవిత కోరింది. తన లీగల్‌ అడ్వైజర్‌ను ఈడీ ఆఫీస్‌కు పంపింది.

Latest News
 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM
బస్సు ఓమిని వ్యాన్ ఢీ Wed, May 22, 2024, 11:41 AM
దెగుల్ వాడి నర్సరీ పరిశీలించిన ఎంపీడీవో Wed, May 22, 2024, 11:23 AM