అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
byసూర్య |
Tue, Mar 28, 2023, 12:25 PM
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమల ప్రారంభోత్సవ కార్యక్రమలలో మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని బి టి రోడ్డు, వార్డ్ 20లో హిందూ స్మశాన వాటిక, వార్డ్ 6లోని శిల్ప నగర్ పార్క్ లను ప్రారంభించడం జరిగింది.
Latest News