నేడే ద్విచక్ర వాహనాల పంపిణీ

byసూర్య | Tue, Mar 28, 2023, 12:46 PM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో రెండు కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను దివ్యాంగులకు అందజేయనున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇలాంటి మహాత్ కార్యానికి పూనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రసంశిస్తున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ Thu, Feb 29, 2024, 04:24 PM
నిత్యం ప్రజలకు అందుబాటులో Thu, Feb 29, 2024, 03:32 PM
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్ Thu, Feb 29, 2024, 03:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర Thu, Feb 29, 2024, 03:07 PM
శివాలయం భూమి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Thu, Feb 29, 2024, 03:06 PM