బొలెరో ద్విచక్ర వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

byసూర్య | Sun, Mar 26, 2023, 11:09 AM

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ శివారులో ఆదివారం ద్విచక్ర వాహనం బొలెరో వాహనం ఢీ కొని రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగుల పేట్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM