మరో మూడు పరీక్షలు రద్దు?

byసూర్య | Sun, Mar 19, 2023, 12:04 PM

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ గతేడాది అక్టోబర్ నుండే పేపర్లను లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అక్టోబర్ నుండి గ్రూప్-1 ప్రిలిమ్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీపీడీఓ, గ్రేడ్-2 సూపర్ వైజర్, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే గ్రూప్-1, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలను రద్దు చేయగా, మిగతా 3 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM