జేపీ తండా గ్రామంలో శ్రమదానం కార్యక్రమం

byసూర్య | Sun, Mar 19, 2023, 11:28 AM

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూర్ మండలం జేపీ తండా గ్రామంలో మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు ఆదివారం 1157వ శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామ విధుల్లో మహిళలు శ్రమదాన కార్యక్రమాన్ని ప్రతి గురువారం, ఆదివారం చెత్తాచెదారం లేకుండా ప్లాస్టిక్ రహిత పరిశుభ్రత గ్రామంగా ఆదర్శ గ్రామంగా ఉండాలని శ్రమదానం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Apr 13, 2024, 03:54 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Sat, Apr 13, 2024, 03:29 PM
పేకాట రాయుళ్ల అరెస్ట్ Sat, Apr 13, 2024, 03:26 PM
రేషన్ షాపులపై దాడులు Sat, Apr 13, 2024, 03:23 PM
చెరువులో పడి వ్యక్తి దుర్మరణం Sat, Apr 13, 2024, 03:21 PM