వాసవి, వనిత క్లబ్ ఆద్వర్యంలో సేవా కార్యక్రమాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 11:21 AM

సిద్దిపేటకు చెందిన ఉప్పల రజిని మధు దంపతుల కుమారుడు నిక్షిత్‌ జన్మదిన సందర్భంగా దబ్బెట అనిత యాదయ్య దంపతుల కూతురు గౌతమి వివాహానికి ఒక క్వింటాల్‌ బియ్యం శనివారం అందజేశఆరు. కీ శే చీకోటి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు చీకోటి కృష్ణమూర్తి-వసుంధరల సహాకారంతో, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ పుల్లూరు శివ కుమార్వ నిత క్లబ్ మాజీ అధ్యక్షురాలు పుల్లూరు నాగరాణి దంపతుల కూతురు భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని మణికంఠ నగర్‌లో గల నిరాశ్రయుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్స్ అధ్యక్షులు చింత రాజేంద్రప్రసాద్, వనిత క్లబ్ అధ్యక్షురాలు తోడుపు నూరి కృష్ణవేణి, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ పుల్లూరు శివకుమార్ వనిత క్లబ్ మాజీ అధ్యక్షురాలు పుల్లూరు నాగరాణి, క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ పుల్లూరు శశాంక్, పుల్లూరు శోభారాణి, అరవపల్లి హరికిరణ్, కార్యదర్శి చకిలం రవి, కొమరవెల్లి కల్పన, ట్రెజరర్ తిమిశెట్టి విజయలక్ష్మి, పిఆర్ఓ అయిత శంకర్, మంకాల సంతోష్, మాంకాల సుప్రియ, గ్రీటింగ్ చైర్మన్ మర్యాల వీరేశం, తిమ్మిశెట్టి వీరేశం, కొమరవెల్లి సంతోష్, వాసవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM