కొమురవెళ్లిలో పోలీస్ బందోబస్తు

byసూర్య | Sun, Mar 19, 2023, 11:19 AM

శ్రీ కొమురవెళ్లి మల్లికార్జున స్వామి చివరి ఆదివారం అగ్ని గుండాల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్ మహేందర్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్ కలసి తోటబావి, పరిసర ప్రాంతాలు వీఐపీ పార్కింగ్ జనరల్ పార్కింగ్ దర్శన ప్రదేశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి చివరి ఆదివారం అగ్ని గుండాల సందర్భంగా కమిషనర్ పోలీస్ ఆదేశానుసారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Apr 13, 2024, 03:54 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Sat, Apr 13, 2024, 03:29 PM
పేకాట రాయుళ్ల అరెస్ట్ Sat, Apr 13, 2024, 03:26 PM
రేషన్ షాపులపై దాడులు Sat, Apr 13, 2024, 03:23 PM
చెరువులో పడి వ్యక్తి దుర్మరణం Sat, Apr 13, 2024, 03:21 PM