పిచ్చికుక్కల స్వైర విహారం.. 21 మందికి గాయాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 21 మందిపై దాడి చేసి గాయాలు చేశాయి. శనివారం సాయంత్రం యశోద(8), గౌతమ్(24), నిర్గున(20), సమీర్(16), అఫ్రోజ్(2), మహేర్(15), లక్ష్మి(15), దివ్య(15), ఫాతిమా(60), యశోద(13), శంకర్‌ (13)లపై దాడి చేశాయి. భట్టి విక్రమార్క పాదయాత్రకు వచ్చిన కార్యకర్తలు వీరారెడ్డి, సతీష్‌, పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ పై దాడి చేశాయి.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM