సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

byసూర్య | Sun, Mar 19, 2023, 10:44 AM

మండలంలోని రవీంద్రనగర్ విశ్వనాధ్ పల్లి గ్రామనికి చెందిన మూడోజు కనుక చారికి సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరైంది, మంజరైన చెక్కును శనివారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిది పేదలకు వరమని పార్టీలకతీతంగా సహాయనిది అందజేయడం గొప్ప విషయమని తెలిపారు. సిపిఎం పార్టీకి చెందిన కనక చారి చెక్కును అందుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడల మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సింగపూర్‌లో బోనాల వైభవం.. తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పండుగ Sat, Jul 12, 2025, 05:07 PM
అడవి జీవనం.. తోకల మల్లయ్య కథ Sat, Jul 12, 2025, 04:38 PM
నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన జడ్చర్ల నాయకులు Sat, Jul 12, 2025, 04:12 PM
"తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి" Sat, Jul 12, 2025, 04:11 PM
బోనాల పండుగకు ఆలయాలకు రూ. 27 లక్షల చెక్కులు పంపిణీ Sat, Jul 12, 2025, 04:09 PM