సీఎం సహాయ నిధి చెక్కు అందించిన సిపిఎం నాయకులు

byసూర్య | Sun, Mar 19, 2023, 10:23 AM

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వుడ్మలగిద్ద గ్రామానికి చెందిన గొల్ల రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దింతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చొరవతో మంజూరైన 60 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును ఆదివారం సిపిఎం రాష్ట్ర నాయకులు గోపాల్ చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. సిపిఎం పార్టీ పేదల పక్షాన ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోపాల్, నాయకులు ప్రకాష్, బుగ్గప్ప, మల్లేష్ దామోదర్, గోపాల్, అశోక్, ఉషాప్ప, వెంకతప్ప, నర్సిములు, దేవేంద్రప్ప గ్రామస్థులు పాల్గొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM