రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

byసూర్య | Sun, Mar 19, 2023, 10:18 AM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని దత్తారం గ్రామానికి చెందిన పోరెడ్డి బాల్ రెడ్డి మృతి (75) అన్నే వృద్ధుడు శనివారం సాయంత్రం 4. 40 గంటల సమయంలో కోమటికుంట నుండి దత్తారం వెళ్తుండగా కోమటికుంట నుండి వస్తున్న బైకు బొప్పల్లి గ్రామానికి చెందిన అతని బైక్ ఆపడంతో వారిని ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా కోమటికుంట గ్రామానికి చెందిన యువకులు సంకి రాకేష్, సంకీ కుర్మయ్ అలియాస్ జానయ్య దత్తారం నుండి అతి వేగంతో వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే పోరెడ్డి బాల్ రెడ్డి మృతి చెందారు. బోపల్లి యువకునికి గాయాలు కావడంతో వారిని అంబులెన్స్ లో నాగర్ కర్నూలు కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే లింగాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు చేపట్టారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM