సమస్యలు పరిష్కరించాలని ధర్నా

byసూర్య | Sat, Mar 18, 2023, 07:19 PM

విఏఓ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నారాయణపేట స్వామి వివేకానంద మున్సిపల్ పార్క్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి మాట్లాడుతూ. అర్హత కలిగిన విఏఓ లను సిసి లుగా గుర్తించాలని కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ మరణాలకు 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. విఏఓ లకు పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, జిల్లా కన్వీనర్ బలరాం, విఏఓ లు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM