కార్పొరేట్ సంస్థలకు మొకరిల్లుతున్న ఎన్.డి.ఏ ప్రభుత్యం : బోయ

byసూర్య | Sat, Mar 18, 2023, 06:52 PM

కార్పొరేట్ సంస్థలకు మొకరిల్లుతున్న ఎన్. డి. ఏ ప్రభుత్యం కు తగిన బుద్ది ప్రజలే చెపుతారు అని ఐ. ఎన్. టి. యు. సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రాంచందర్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక కేంద్రంలో ఐ. ఎన్. టి. యు. సి మున్సిపల్ అధ్యక్షుడు ఎండీ వసీం అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐ. ఎన్. టి. యు. సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రాం చందర్ విచ్చేసి మాట్లాడుతూ యాదగిిరిగుట్టలోనీ వేదాద్రి పంక్షన్ హల్ లో ఐ. ఎన్. టి. యు. సి జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు డా. సంజీవ రెడ్డి, ఆలేరు నియోజక వర్గ ఇంఛార్జి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్లా ఐలయ్య యాదవ్, ఐ. ఎన్. టి. యు. సి జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రకాష్ గౌడ్, నాగన్న గౌడ్, చంద్రశేఖర్, భాస్కర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి లు పాల్గొంటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్, ఐ. ఎన్. టి. యు. సి బ్లాక్ అధ్యక్షుడు సమకురా రాజయ్య, నాయకులు నల్ల నర్సింహ, కడెం లింగస్వామీ, దోర్నాల బిక్షపతి, రుపాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM