![]() |
![]() |
byసూర్య | Sat, Mar 18, 2023, 06:24 PM
నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ తవక్లాపూర్ గ్రామపంచాయతీకి 20 లక్షల ఎస్ డి ఎఫ్ ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడం జరిగింది. దింతో తవక్లాపూర్ గ్రామంలో 20 లక్షల కు సంబంధించిన సీసీ రోడ్డు పనులను తవక్లాపూర్ మాజీ సర్పంచ్ పొన్నగంటి. అలివేలుకృష్ణయ్య, తవక్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మడ్డు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తవక్లాపూర్ గ్రామానికి 20 సిసి రోడ్లు మంజూరు చేసినందుకు శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ వకేశ్వరం. అలివేలు వెంకటయ్య, వెముల బాబురావు, బిఆర్ ఎస్ పార్టీ యువజన కమిటి ప్రదాన కార్యదర్శి మద్దెల. వెంకటేష్, ఉపాధ్యక్షుడు గోరటి జైపాల్, ఎస్ఎంసి చెర్మన్ జక్కుల. రమేష్, కొప్పుల. నగేష్, జక్కుల ఆంజనేయులు, గోరటి. రవీందర్, గోరటి. జనార్దన్, నూనె. రజినీకాంత్, నయిమ్ పాషా పాల్గొన్నారు.