కాకర్లపల్లిలో పర్యటించిన జిల్లా నేత మట్టా

byసూర్య | Sat, Mar 18, 2023, 03:52 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో శనివారం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పర్యటించారు. ముందుగా కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిలి రాధాకృష్ణ అనారోగ్యంతో బాధపడుతుండా ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో హాజరయ్యారు. తదనంతరం స్థానిక ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, బేతిని శ్రీనివాసరావు, కిలారు వెంకటేశ్వరరావు, దొడ్డ శ్రీనివాసరావు, కంచర్ల రమేష్, పువాళ్ళ ఉమా, కొప్పుల చిన్న స్వామి, పొదిలి మరేశ్వర రావు, పొదిలి వీరరాజు, నరేష్, శ్రీను, నాగరాజు, ఎస్కే రఫీ, రాగం సత్యనారాయణ, జమాలయ్య, ఎం. డి ఫక్రుద్దీన్, ఇమ్మనేని ప్రసాదరావు, బత్తుల భరత్, కొండపల్లి మహేష్, అర్వపల్లి సందీప్ గౌడ్, విరివాడ అజయ్, కొత్తపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM