గుండెపోటుతో యువకుడు మృతి

byసూర్య | Sat, Mar 18, 2023, 03:19 PM

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మహబూబ్ నగర్ లో 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. పట్టణానికి చెందిన మాజిద్ హుస్సేన్ షోయబ్ గురువారం రాత్రి జిమ్ కు వెళ్లొచ్చాడు. భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM