టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో కస్టడీలోకి నిందితులు

byసూర్య | Sat, Mar 18, 2023, 03:07 PM

చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో తొమ్మిది మంది నిందితులను శనివారం కస్టడీలోకి తీసుకున్న పోలీసుల. ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు. తొమ్మిది మంది నిందితులను ఆరు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీ అనుమతి. చంచల్ గూడా జైలు నుండి కస్టడీ లోకి తీసుకోనున్న సిట్ అధికారులు. చంచల్ గూడా జైలుకు చేరుకున్న సిట్ అధికారులు. ఆరు రోజుల పాటు విచారించునున్న సిట్ అధికారులు. పేపర్ లీకేజ్ వ్యవహారం లో నిందితుల ఆర్థిక లావాదేవీల ఫై కూపి లాగనున్న సిట్. ప్రశ్న పత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్న సిట్.

Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM