'సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి'

byసూర్య | Sat, Mar 18, 2023, 03:06 PM

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 4 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ప్రశ్న పత్రాల లీక్ కావాలని చేశారా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM