ఎమ్మెల్సీ కవిత కు ఆహ్వాన పత్రిక అందజేత

byసూర్య | Fri, Feb 03, 2023, 10:29 AM

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ను హైద్రాబాద్ లోని వారి నివాసంలో గూడూరు గ్రామం శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను ఆ గ్రామ నాయకులు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు బాషబోయిన బాలప్రసాద్, ఇసారపు బాల్ రాజ్ గౌడ్ , బింగి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు వనం వెంకటేశం గౌడ్, బోయపల్లి నర్సింహా రెడ్డి , ముష్కే జైపాల్ రెడ్డి, అంకార్ల అశోక్ , రాగీరు శంకర్ గౌడ్, గడ్డం దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్‌ బాలానగర్‌లో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో అగ్నిప్రమాదం Fri, Jun 02, 2023, 08:44 PM
తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం Fri, Jun 02, 2023, 08:11 PM
అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి,,,తెలంగాణ ప్రజలకు ప్రధాని రాష్ట్ర ఆవతరణ శుభాకాంక్షలు Fri, Jun 02, 2023, 08:10 PM
తెలంగాణలో ఆషాడ బోనాలు,,,ప్రభుత్వం తరపున నిధులు మంజూరు Fri, Jun 02, 2023, 08:09 PM
ఆయనలా డబ్బులు పంచడం నాకు చేతగాదు.... రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శ Fri, Jun 02, 2023, 08:08 PM