అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

byసూర్య | Fri, Feb 03, 2023, 10:23 AM

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకొని శుక్రవారం పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సమావేశాలు జరిగే రోజుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపింది. శాసనసభ చుట్టూ, గన్‌పార్క్‌ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. గత రెండేళ్లు కరోనా నిబంధనల మేరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వహించనున్నారు.


Latest News
 

మహారాష్ట్ర రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ చేస్తుంది : సీఎం కెసిఆర్ Sun, Mar 26, 2023, 09:00 PM
కాంగ్రెస్ లోకి డీఎస్ రీఎంట్రీ Sun, Mar 26, 2023, 01:09 PM
అగ్రనేతలకు బిజెపి సంగారెడ్డి జిల్లా నాయకుల స్వాగతం Sun, Mar 26, 2023, 12:50 PM
గ్రేటర్ హైదరాబాద్ శివారు లో రోడ్డు ప్రమాదం Sun, Mar 26, 2023, 12:15 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి Sun, Mar 26, 2023, 12:08 PM