టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

byసూర్య | Wed, Feb 01, 2023, 08:49 PM

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముందస్తు రిజర్వేషన్లపై రాయితీలు ప్రకటించారు. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే టికెట్‌పై 5% రాయితీ, 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 10% రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఓపీఆర్ ఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. 


Latest News
 

మన గ్రోమోర్ సేవలను సద్వినియోగం చేసుకోండి Fri, Apr 18, 2025, 04:28 PM
ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలి Fri, Apr 18, 2025, 04:25 PM
భగవాన్ బుద్ధుని జయంతి పోస్టర్ లు ఆవిష్కరణ Fri, Apr 18, 2025, 04:23 PM
మే 20న జాతీయ సమ్మె Fri, Apr 18, 2025, 04:20 PM
నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు Fri, Apr 18, 2025, 04:18 PM