ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ

byసూర్య | Sat, Jan 28, 2023, 11:09 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ నటుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలు, ఎజెండాను కవితను అడిగి తెలుసుకున్నారు. కాగా, శరత్ కుమార్ సమతావ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి భేటీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శరత్ కుమార్ త్వరలో బీఆర్ఎస్ తో కలిసి నడుస్తారని ప్రచారం జరుగుతోంది.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM