నేడు ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి

byసూర్య | Sat, Jan 28, 2023, 11:00 AM

మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం మంత్రి సబితారెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, బాలాపూర్ మండలంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లేకపోవడంతో మంత్రి సబితారెడ్డి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. జిల్లెలగూడలోని థాతునగర్ వద్ద ఆలయ నిర్మాణానికి మంత్రి స్థలం కేటాయించినట్లు తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన కోరారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM