గుండెపోటుతో స్కూల్ విద్యార్థిని మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:57 AM

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 16 ఏళ్ల విద్యార్థిని వ్రిందా త్రిపాఠి పాఠశాలలో గుండెపోటుతో మృతిచెందింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా క్లాస్ లో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. తీవ్రమైన చలి వల్లే వ్రిందా గుండెపోటుకు గురైందని వైద్యులు తెలిపారు.

Latest News
 

చిన్నారి కిడ్నాప్‌కు యత్నం.. గట్టిగా అరవటంతో కెనాల్‌లో పడేసి చంపిన దుండగుడు Tue, Feb 20, 2024, 09:54 PM
మూసీలో మంచినీళ్లు పారించాలి.. క్లీనింగ్ ప్రక్రియ షురూ చేయండి: సీఎం రేవంత్ Tue, Feb 20, 2024, 09:50 PM
ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రూ.65 లక్షలు, రెండున్నర కిలోల గోల్డ్ సీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. పొత్తు కోసమా.. సపోర్ట్ కోసమా..? సర్వత్రా ఉత్కంఠ. Tue, Feb 20, 2024, 08:33 PM
నేను ఎప్పుడు వెళ్లిపోతానా అని చూస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై ఈటల కామెంట్స్ Tue, Feb 20, 2024, 08:27 PM