నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. దీనికోసం అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 5న మహారాష్ట్ర లోని నాందేడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ లో పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM