ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి

byసూర్య | Sat, Jan 28, 2023, 10:55 AM

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడానికి చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి(32) మృతిచెందారు. ట్రై సైకిల్ నుండి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, అంశాల స్వామి విజ్ఞప్తి మేరకు కేటీఆర్ గతంలో ఆయనకు డబుల్ బెడ్రూం ఇంటిని, జీవనోపాధి కోసం సెలూన్ ను ఏర్పాటు చేయించారు. గృహప్రవేశానికి సైతం కేటీఆర్ హాజరయ్యారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM