హత్య కేసులో నిందితుల రిమాండ్

byసూర్య | Sat, Jan 28, 2023, 10:36 AM

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన ఇందోళ్ళ నరసింహులు (58) 2022 అక్టోబర్ 14న హత్యకు గురయ్యాడు. నరసింహులను చిన్నమ్మ, రాములు, రాజశేఖర్ లు కలిసి గొంతు నులిమి చంపారు. గుర్తుపట్టకుండా సహజ మరణంగా గ్రామస్తులను నమ్మించారు. తర్వాత నెల రోజుల తర్వాత నరసింహులు అల్లుడు అనుమానంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయగా నిజాలు బయటపడడంతో శుక్రవారం ముగ్గుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.


Latest News
 

తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కమిటీ భేటీ Mon, Dec 02, 2024, 04:13 PM
హైదరాబాదులో ఓ మహిళ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో రచ్చ చేసింది Mon, Dec 02, 2024, 03:58 PM
సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం Mon, Dec 02, 2024, 03:56 PM
ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ హత్య Mon, Dec 02, 2024, 03:15 PM
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉండాలి.. Mon, Dec 02, 2024, 03:12 PM