యాదాద్రిలో వైభవంగా ఊంజల్‌ సేవ

byసూర్య | Sat, Jan 28, 2023, 10:35 AM

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ప్రధానాలయం వెలుపల ప్రాకారం అద్దాల మండపంలో గల ఊయలలో అమ్మవారిని శయనింపు చేసి వివిధ రకాల పాటలతో కొనియాడుతూ గంట పాటు లాలిపాటలు పాడారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM