తెలంగాణలో వారికి అలర్ట్

byసూర్య | Fri, Jan 27, 2023, 03:51 PM

తెలంగాణలో మార్చి 13 నుంచి టీఎస్‌ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన ఈ పరీక్షను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగిసింది. రూ.1,500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Latest News
 

భర్తతో కలిసి హోటల్ నడిపే మహిళకు ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు Sun, Mar 03, 2024, 10:09 PM
మోదీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది: బీజేపీ ఎమ్మెల్యే Sun, Mar 03, 2024, 09:47 PM
హైదరాబాద్‌లో మొగోడే దొరకలేదా..? సొంత పార్టీపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు Sun, Mar 03, 2024, 09:46 PM
చిన్నారుల క్యూట్ ఇన్విటేషన్.. కేసీఆర్ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన కేటీఆర్..! Sun, Mar 03, 2024, 09:43 PM
ఒవైసీ పూర్వీకులు కూడా రుషుల సంతానమే.. రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు Sun, Mar 03, 2024, 09:42 PM