ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల

byసూర్య | Fri, Jan 27, 2023, 04:04 PM

రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ గా బదిలీపై వెళుతున్న వి సత్యనారాయణ కి వీడ్కోలు కరీంనగర్ నూతన సిపిగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుబ్బారాయుడు కి స్వాగతం పలుకుతూ శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ , ఎమ్మెల్యే లు రవి శంకర్, రసమయి బాలకిషన్ తదితులున్నారు.

Latest News
 

పెరుగుతున్న యాదాద్రి ఆలయ ఆదాయం Wed, Mar 29, 2023, 09:12 PM
వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:57 PM
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన Wed, Mar 29, 2023, 08:44 PM
మోసగాడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు Wed, Mar 29, 2023, 08:43 PM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ ఆవిర్భావ సభ Wed, Mar 29, 2023, 08:42 PM