ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలి : మేజర్ ఎఫ్ఎస్కే సింగా

byసూర్య | Fri, Jan 27, 2023, 06:36 PM

ఎన్ సి సి విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలని మేజర్ ఎఫ్ఎస్కే సింగా అన్నారు. కిషన్ బాగ్ లోని ఇండియన్ స్కూల్ కు ఎన్ సి సి హోదా పొందిన దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ సి సి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో ప్రొ.మజీద్, డా.సమీవుల్లాహ్, ముఫ్తీ మహబూబ్ షరీఫ్, కిషన్ బాగ్ కార్పరేటర్ హుసైనీ పాష పాల్గొన్నారు.Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM