ఈనెల 29న టిఆర్ఎస్ పార్లమెంటరీ భేటీ

byసూర్య | Fri, Jan 27, 2023, 03:32 PM

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 29న బిఆర్ఎస్ పార్లమెంటరీ బేటి జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం పై బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Latest News
 

'మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ కుట్ర'.. ఇంట్రెస్టింగ్ వీడియో బయటపెట్టిన బీఆర్ఎస్ Sun, Mar 03, 2024, 04:43 PM
ఒకేసారి 5 గవర్నమెంట్ జాబ్స్.. ఏం టాలెంట్ భయ్యా Sun, Mar 03, 2024, 04:38 PM
మిషన్‌ భగీరథ పేరుతో మోసం.. రూ.1.3 కోట్లు కొట్టేశారు Sun, Mar 03, 2024, 04:26 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. నెరవేరనున్న పొంగులేటి శపథం..! Sun, Mar 03, 2024, 04:20 PM
జార్జియాలో కరీంనగర్ మెడికల్ స్టూడెంట్ మృతి Sun, Mar 03, 2024, 04:13 PM