కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

byసూర్య | Fri, Jan 27, 2023, 02:47 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనగుమట్ల గ్రామం నుండి పలు పార్టీల నుండి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. అనంతరం మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధుల ప్రొసీడింగ్ సంఘం అధ్యక్షులు పొతంశెట్టి శంకరయ్యకు అందించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి యంపిపి. నక్క శంకరయ్య, మాజీ సర్పంచ్. కమలాకర్ రావు, బి‌. ఆర్. ఎస్. గ్రామ శాఖ అధ్యక్షులు బుసార్తి అశోక్, గ్రామ ముఖ్య నాయకులు గుడ్ల రాజేషం, గుడ్ల ప్రశాంత్, పోరెడ్డి జైపాల్ రెడ్డి, కొత్త రామన్న, పాదం చిన్న లక్ష్మణ్, పలువురు పాల్గొన్నారు.


Latest News
 

ముస్లిం సోదరుల వివాహ వేదికకు హాజరైన ఎమ్యల్యే విజయుడు Fri, Feb 23, 2024, 03:51 PM
యాపదిన్నె గ్రామంలో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేసిన ఎంపిటిసి Fri, Feb 23, 2024, 03:48 PM
విద్యుత్ ఘాతంతో ఇరువురు మృతి Fri, Feb 23, 2024, 03:42 PM
షబ్ ఎ బరాత్ కు సెలవు ఇవ్వాలి: జహంగీర్ బాబా Fri, Feb 23, 2024, 03:39 PM
నల్లమలలో గుప్తనిధుల కోసం వేట Fri, Feb 23, 2024, 03:38 PM