సానిటరీ వర్కర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

byసూర్య | Fri, Jan 27, 2023, 02:17 PM

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వాటర్ ఫిట్టింగ్ & సానిటరీ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, అసోసియేషన్ అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి ముప్తాకర్ ఖాన్, జాయింట్ సెక్రెటరీ హరీఫ్ ఖాన్, ఉపాధ్యక్షులు మూలాన, ఇబ్రహీం, శేఖర్, సయ్యద్ తాజుద్దీన్, మోహన్ రావు, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM