డిస్టిక్ అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరణ

byసూర్య | Fri, Jan 27, 2023, 02:20 PM

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మహబూబ్నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ ప్రతాప్ కుమార్, సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ మొగులయ్య ఉపాధ్యక్షులు పరంధాములు గౌడ్, కాంత రెడ్డి, కోశాధికారి బ్రహ్మయ్య, డైరెక్టర్లు వరంగల్ రాధా, మద్దూరి కృష్ణ, శ్రీధర్ రావు, రవీందర్ నాయక్, కొండయ్య , మల్లికార్జున్ లు పాల్గొన్నారు.


Latest News
 

హైదాబాద్‌వాసులకు ఇక నీటి కష్టాలు తీరినట్టే Mon, Apr 22, 2024, 09:07 PM
వాటికి కూడా పరిహారం,,,,మంత్రి తుమ్మల కీలక అప్డేట్ Mon, Apr 22, 2024, 09:01 PM
వరంగల్‌లో ఎయిర్‌పోర్టు.. ఏఏఐ ప్రాథమిక సర్వే, త్వరలోనే అందుబాటులోకి Mon, Apr 22, 2024, 08:57 PM
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు స్పాట్ డెడ్ Mon, Apr 22, 2024, 08:53 PM
అభిమానం ఎంత పని చేసింది.. పెళ్లి కార్డులను అలా ముద్రించినందుకు పోలీసు కేసు Mon, Apr 22, 2024, 08:49 PM