రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jan 27, 2023, 11:27 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో 34 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేర్కొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM