గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

byసూర్య | Fri, Jan 27, 2023, 11:08 AM

గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. 508 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. నిజామాబాద్ జిల్లా యర్గట్ల మండలానికి చెందిన పందెన సంజీవ్ కుమార్ నగరానికి వచ్చి చింతలకుంట, ఇంజినీర్స్ కాలనీలో నివాసం ఉంటూ వెయిటర్ పనిచేస్తున్నాడు. నిజామాబాద్ లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎల్బీనగర్ చింతల్ కుంట ప్రాంతంలో ఎక్కవ ధరకు గంజాయిని విక్రయించేందుకు ఎల్బీనగర్ చంద్రపురి కాలనీకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు గురువారం రాత్రి సంజీవ్ కుమార్ ను అరెస్టు చేశారు. గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM