లారీ ఢీకొట్టడంతో.. కాంగ్రెస్ కార్యకర్త మృతి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:57 PM

నిజాంపేటమండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రైతు లింగం(40) తన భార్య లలిత కలిసి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు శుభకార్యానికి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. భిక్కనూరు శివారులో లారీ ఢీకొట్టడంతో లింగం అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి ఇద్దరు కుమారులు స్వామి, మహేష్, ఒక కుమార్తె భార్గవి ఉన్నారు. గ్రామంలో అందరితో కలవిడిగా ఉండే లింగం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM