![]() |
![]() |
byసూర్య | Thu, Jan 26, 2023, 07:53 PM
పెళ్లి చేయడం లేదని యువకుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన గురువారం హవేలీ ఘనపూర్ మండలంలోని శ్యంనాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన జోగేల్లి సుజాత రాజు దంపతుల కుమారుడు నవీన్(21)డిగ్రీ చదువుతున్నాడు. తనకు పెళ్లి చేయాలని తల్లి దండ్రులను కోరగా కొద్ది రోజులు ఆగలని తల్లి దండ్రులు మందలించారు. మనస్థాపం చెందిన నవీన్ ఇంట్లో దూలానికి ఉదయం ఉరివేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.