byసూర్య | Thu, Jan 26, 2023, 07:41 PM
మహబూబ్ నగర్ జిల్లా ఉండవెల్లి మండలం బస్వాపురానికి చెందిన ఓ యువతి ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయమైంది. స్నేహం ప్రేమగా మారింది. ఆ యువకుడు తాడిపత్రి నుంచి నవంబర్ లో యువతి స్వగ్రామానికి వచ్చాడు. ఆమెను నమ్మించి, ఆ యువతీ దగ్గరే ఉన్నాడు. యువకుడు తల్లిదండ్రులు తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. బుధవారం పోలీసులు వచ్చి ఆ యువకుడిని తీసుకుపోయారు.