పెళ్లిలో విషాదం.. గుండెపోటుతో వరుడు మృతి

byసూర్య | Thu, Jan 26, 2023, 07:23 PM

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉట్నూరు పట్టణానికి చెందిన సత్యనారాయణచారి (34)కి ఓ యువతితో శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. బుధవారం రాత్రి వరకు వరుడు సత్యనారాయణచారి ఉత్సాహంగా కనిపించాడు. అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.


Latest News
 

ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ Sat, Sep 23, 2023, 10:44 AM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM
అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే Fri, Sep 22, 2023, 08:04 PM