జాతీయ జెండా ఆవిష్కరించిన బిజెపి నాయకులు

byసూర్య | Thu, Jan 26, 2023, 11:47 AM

74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు(గురువారం)స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత డా. బీ. అర్ అంబేద్కర్, భరతమాత చిత్రపటాలకి పూలమాలలు వేసి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదార్శులు తాళ్లపల్లి శ్రీనివాస్- చిలువేరు మధు, మండల ఉపాధ్యక్షులు పార్ష రాజు, ఘనపూర్ శివునిపల్లీ 115, 112, 155 బూత్ ల అధ్యక్షులు గొనెల శివకృష్ణ- మునిగెల శ్రీధర్ కుంభం సతీష్, మిదికొండ గ్రామ 122, 123 బూత్ ల అధ్యక్షులు ఎలిషాల మహేందర్ - చిలువెరు రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గోనెల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొలనుపాక శరత్ కుమార్, శక్తి కేంద్ర ఇంఛార్జి ముప్పిడి అంజి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేటు సూర్య తేజ, బూత్ ప్రధాన కార్యదర్శి నీల సునీల్, నీల రమేష్, రేవంత్, మాజీ బీజేవైఎం మండల అధ్యక్షులు చింతపండి నాగేందర్, తోట అనిల్, జంగిడి రాజు, పరమేష్, దయాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM