గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
byసూర్య |
Thu, Jan 26, 2023, 11:26 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జిహెచ్ఎంసి పరిధిలోని జంట సర్కిళ్ల మున్సిపల్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిలు ప్రశాంతి, మంగతాయారు మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest News