కంటి వెలుగును పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం

byసూర్య | Thu, Jan 26, 2023, 11:25 AM

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బుధవారం దుద్యాల మండల పరిధిలోని సత్తర్ కుంట తండాలో కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం బోయిని తండాలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించి, చిల్ముల్ మైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM